RSS

సుస్వాగతం
రేఖలతో చిత్రాలు చేయాలనే చిరు ఆశ !.

Monday, November 21, 2011

ఈనా"డే" వరల్డ్ టీవీ డే ! ట !!

టీవీ వె(క)తలు !!

నాడు వారం వారం పత్రికల్లో సీరియల్ కధలు !
ఆరుద్ర గళ్ళనుడికట్లు ,కవుల కవితలు !
నేడు ఏరీ మరోవారం వాటి కోసం ఎదురుచూసే ఆనాటి పఠితలు ?!
గంట గంటకు సీరియస్గా సీరియల్ గా ఏడిపించే
టీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని
పేరంటంగా ఇంటిఇంటికి !
దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!
అమ్మో !! ఓ రోజు కేబుల్ బందే !
మన జనాలకు తీరని ఇబ్బందే !!

2 వ్యాఖ్యలు:

subha said...

హ హ హ :):):):):)

హనుమంత రావు said...

మీరు గీసిన ఈ చిత్రాలు నేనిదివరకు చూడని చిత్రాలు ... చాలా బాగున్నాయి.

Post a Comment